హైదరాబాద్ (జూన్ – 26) : తెలంగాణ రాష్ట్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు (KGBV) మరియు అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో (URS) ఖాళీగా ఉన్న 1,241 ఉద్యోగాలను కాంట్రాక్టు పద్ధతిలో (contract Teacher jobs in telangana KGBVs & URS) భర్తీ చేయడానికి నేటి నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. జూలై 05 వరకు దరఖాస్తు గడువు కలదు.
ఆన్లైన్ పద్దతిలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫీజు 600/- గా కలదు.
◆ ఖాళీల వివరాలు :
స్పెషల్ ఆఫీసర్ – 42,
పీజీ సీఆర్టీ – 849,
సీఆర్టీ – 273
పీఈటీ – 77
◆ వెబ్సైట్ : https://schooledu.telangana.gov.in/ISMS/
- ASAIN GAMES 2023 LIVE UPDATES
- ASIAN GAMES 2023 : షూటింగ్ లో మరో స్వర్ణం, రజతం
- DAILY CURRENT AFFAIRS IN TELUGU 28th SEPTEMBER 2023
- ASIAN GAMES 2023 INDIA MEDALS LIST
- DEGREE ADMISSIONS : బిసి గురుకుల డిగ్రీ అడ్మిషన్లు