KGBV JOBS MERIT LIST: జిల్లా వారీగా, సబ్జెక్ట్ వారీగా మెరిట్ లిస్ట్ కోసం క్లిక్ చేయండి

హైదరాబాద్ (ఆగస్టు – 13) : తెలంగాణ రాష్ట్రంలోని కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాలు (KGBV) మరియు అర్బన్ రెసిడెన్షియల్ స్కూళ్లలో (URS) కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేయనున్న పోస్టులకు రాత పరీక్ష రాసిన అభ్యర్థుల మెరిట్ లిస్టును (TELANGANA KGBV and URS DISTRICT WISE and SUBJECT WISE MERIT LIST) జిల్లాల వారీగా సబ్జెక్టుల వారీగా విద్యాశాఖ విడుదల చేసింది.

అభ్యర్థులు కింద ఇవ్వబడిన లింకు ద్వారా తమ జిల్లా పేరు, దరఖాస్తు చేసుకున్న పోస్ట్ పేరును ఎంటర్ చేయడం ద్వారా ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.

మెరిట్ లిస్టులో ఉత్తమ ప్రతిభ కనబర్చిన అభ్యర్థులకు ఈరోజు నియామక ఉత్తర్వులు అందజేయినట్లు సమాచారం.

TS KGBV & URS MERIT LIST