INTERMEDIATE RESULTS – నేడే ఇంటర్ ఫలితాలు – డైరెక్ట్ లింక్ ఇదే

BIKKI NEWS (APR. 22) : TELANGANA INTERMEDIATE RESULTS . తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు 2025 ఫలితాలను ఈరోజు మధ్యాహ్నం 12.00 గంటలకు డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క విడుదల చేయనున్నారు.

TELANGANA INTERMEDIATE RESULTS

విద్యార్థులు కింద ఇవ్వబడిన లింకు ద్వారా ఫలితాలను నేరుగా చెక్ చేసుకోవచ్చు.

ప్రధమ మరియు ద్వితీయ సంవత్సరం పరీక్ష ఫలితాలను ఒకేసారి విడుదల చేయడం జరుగుతుంది.

TG INTERMEDIATE RESULTS 2025 LINK

TG INTER RESULTS LINK

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు