TG INTER RESULTS : అ తేదీలలో తెలంగాణ ఇంటర్ ఫలితాలు

BIKKI NEWS (APR. 12) : TELANGANA INTERMEDIATE RESULTS WILL RELEASE ON 25 or 27th April. తెలంగాణ ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు 2025 ఫలితాలను ఏప్రిల్ 25వ తేదీ లేదా 27వ తేదీన విడుదల చేయాలని బోర్డు సన్నాహాలు చేస్తోంది.

TELANGANA INTERMEDIATE RESULTS WILL RELEASE ON 25 or 27th April.

ప్రధమ మరియు ద్వితీయ సంవత్సరం ఫలితాలను ఒకేరోజు విడుదల చేయాలని కూడా నిర్ణయం తీసుకున్నారు.

దాదాపు 9,96,971 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరైనట్లు సమాచారం. సమాధాన పత్రాల మూల్యాంకనం కూడా రాష్ట్రవ్యాప్తంగా 19 కేంద్రాల్లో పూర్తయింది. మొత్తం 60 లక్షల పేపర్లను మూల్యాంకనం చేశారు.

ఆన్లైన్ లో మార్కులు ఫీడ్ చేశారు. వీటిని ఒకటికి రెండు సార్లు తనిఖీ చేసి, ప్రభుత్వ అనుమతితో ఏప్రిల్ 25 లేదా 27వ తేదీలలో ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలను విడుదల చేయనున్నారు.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు