హైదరాబాద్ (జూలై – 07) : తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డ్ జూన్ లో నిర్వహించిన ఇంటర్మీడియట్ అడ్వాన్సుడ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను (telangana intermediate advanced supplementary exam results 2023) ఈరోజు విడుదల చేసింది.
ప్రధమ, ద్వితీయ సంవత్సరాలలోని జనరల్, ఒకేషనల్ ఫలితాలను విడుదల చేసింది. ఫలితాల కోసం కింద లింకును క్లిక్ చేయండి.
TS INTER SUPPLEMENTARY 2023 RESULTS