INTER ADMISSIONS – ఇంటర్ అడ్మిషన్స్ గడువు పెంపు

BIKKI NEWS (SEP. 10) : TELANGANA INTERMEDIATE ADMISSIONS 2024 DATE EXTENDED. తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సర అడ్మిషన్ల 2024 – 25 విద్యా సంవత్సరానికి గానూ గడువును సెప్టెంబర్ 15- 2024 వరకు పెంచుతూ ఇంటర్ విద్యా బోర్డు నిర్ణయం తీసుకుంది.

STUDENT ONLINE ADMISSION LINK

మూడో దశ అడ్మిషన్ల షెడ్యూలు సెప్టెంబర్ 07 తో ముగిశాయి. ఈ నేపథ్యంలో విద్యార్థుల సౌకర్యార్థం సెప్టెంబర్ 15 వరకు అడ్మిషన్ల గడువు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు