INTER SUPPLIMENTARY HALL TICKETS – ఇంటర్ సప్లిమెంటరీ హల్ టికెట్లు

BIKKI NEWS (MAY 17) : TELANGANA INTER SUPPLIMENTARY HALL TICKETS. తెలంగాణ ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పబ్లిక్ పరీక్షలు 2025 హాల్ టికెట్లను విడుదల చేశారు.

TELANGANA INTER SUPPLIMENTARY HALL TICKETS.

విద్యార్థులు కళాశాల నుండి హాల్ టికెట్లను పొందవచ్చు లేదా కింద ఇవ్వబడిన లింకుల ద్వారా హాల్ టికెట్లను నేరుగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.

మే 22 నుండి ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్న సంగతి తెలిసిందే.

INTER FIRST YEAR HALL TICKETS LINK

INTER SECOND YEAR HALL TICKETS LINK

INTER BRIDGE COURSE HALL TICKETS LINK

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు