INTER – ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు భారీగా దరఖాస్తులు

BIKKI NEWS (MAY 13) : telangana inter supplementary exams 2025. తెలంగాణ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలకు భారీగా విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు.

inter supplementary exams 2025

మే 22వ తేదీ నుండి ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం కానున్నాయి.

ఈ పరీక్షలకు మొత్తం 4,12,724 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు.

వీరిలో ద్వితీయ సంవత్సరం జనరల్ విద్యార్థుల సంఖ్య 1,34,341, వొకేషనల్ విద్యార్థుల సంఖ్య 12,357 మంది ఉన్నారు.

వీరిలో ప్రథమ సంవత్సరం జనరల్ విద్యార్థుల సంఖ్య 2,49,032, వొకేషనల్ విద్యార్థుల సంఖ్య 16,994 మంది ఉన్నారు.

అలాగే ఫస్ట్ ఇయర్ ఇంప్రూవ్మెంట్ పరీక్షలు రాసే విద్యార్థుల సంఖ్య దాదాపు 50 వేలుగా ఉంది.

త్వరలోనే ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల హాల్ టికెట్లను విడుదల చేయనున్నారు

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు