BIKKI NEWS (MAY 18) : telangana inter recounting and Reverification results 2025. తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు రీకౌంటింగ్ మరియు రీ వెరిఫికేషన్ 2025 ఫలితాలను విడుదల చేసింది.
telangana inter recounting and Reverification results 2025
కింద ఇవ్వబడిన లింకుల ద్వారా రీకౌంటింగ్ మరియు రివెరిఫికేషన్ ఫలితాలను తమ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయడం ద్వారా పొందవచ్చు
ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు 2025 లో మార్కులపై సందేహం ఉన్న విద్యార్థులు రీకౌంటింగ్ మరియు రివెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఫలితాలను తాజాగా ఇంటర్మీడియట్ బోర్డ్ అందుబాటులో ఉంచింది.
TG INTER RE COUNTING RESULTS 2025
TG INTER RE VERIFICATION RESULTS 2025
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్