IPASE 2023 : ఇంటర్ సప్లిమెంటరీ పీజు చెల్లింపు షెడ్యూల్ విడుదల

హైదరాబాద్ (మే – 11) : తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పబ్లిక్ పరీక్షల (TS IPASE 2023 EXAM FEE SCHEDULE) ఫీజు చెల్లింపుకు షెడ్యూల్ విడుదల చేసింది. ఇంప్రూవ్మెంట్ రాసే అభ్యర్థులు కూడా ఫీజు చెల్లించవచ్చు.

మే 16వరకు విద్యార్థులు కళాశాలలో ఫీజు చెల్లించుటకు గడువు కలదు.

◆ ఫీజు వివరాలు :

జనరల్ :

ఫస్టియర్ సప్లిమెంటరీ (ఎన్ని సబ్జెక్టులు అయినా) : 500/-

సెకండీయర్ సప్లిమెంటరీ (ఎన్ని సబ్జెక్టులు అయినా) : 500/-

పస్టీయర్ + బ్రిడ్జి కోర్స్ – 660/-

సెకండీయర్ + బ్రిడ్జి కోర్స్ – 660/-

సెకండీయర్ + ప్రాక్టికల్స్ – 710/-

పస్టీయర్ ఇంప్రూవ్‌మెంట్ : 500/- + ప్రతి సబ్జెక్టుకు 160/-

వొకేషనల్ :

ఫస్టియర్ సప్లిమెంటరీ (ఎన్ని సబ్జెక్టులు అయినా) : 500/-

పస్టీయర్ + ప్రాక్టికల్స్ – 710/-

సెకండీయర్ + ప్రాక్టికల్స్ – 710/-