TS COURT JOBS : 324 ఉద్యోగాలకై నోటిఫికేషన్

హైదరాబాద్ (మే – 15) : తెలంగాణ హైకోర్టు మరియు జిల్లా కోర్టులలో ఖాళీగా ఉన్న కాపీయిస్ట్ (84), టైపిస్ట్ (144 ), స్టెనోగ్రాఫర్ (96 ) పోస్టుల (telangana high court posts recruitment) భర్తీకి నోటిఫికేషన్ లు జారీ చేశారు. మొత్తం 324 పోస్టులను భర్తీ చేయనున్నారు.

దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా

దరఖాస్తు ఫీజు : 400/-

దరఖాస్తు గడువు : ఎప్రిల్ -25 నుండి మే -15 – 2023 వరకు.

పరీక్ష తేదీ :జూలై- 2023 లో ఉంటుంది.

వయోపరిమితి : 18 – 34 సంవత్సరాల మద్య ఉండాలి.

అర్హతలు :

  • కాపీయిస్ట్ – 12వ తరగతి/ ఇంటర్మీడియట్/ తత్సమాన ఉత్తీర్ణత. ఇంగ్లిష్ టైప్ రైటింగ్ అర్హత సాధించాలి. ఇంగ్లిష్ నిమిషానికి 45 పదాలు టైప్ చేసే సామర్థ్యం ఉండాలి.
  • టైపిస్ట్ & స్టెనోగ్రాఫర్ : బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత. ఇంగ్లిష్ టైప్ రైటింగ్ అర్హత సాధించాలి. ఇంగ్లిష్ నిమిషానికి 45 పదాలు టైప్ చేసే సామర్థ్యం ఉండాలి.

◆ ఎంపిక విధానం : ఇంగ్లిష్ టైప్ రైటింగ్ టెస్ట్ (స్కిల్ టెస్ట్), ఇంగ్లీషు షార్ట్ హ్యాండ్ టెస్టు ఆధారంగా ఎంపిక చేస్తారు.

◆ దరఖాస్తు లింక్ : APPLY HERE

వెబ్సైట్ : https://tshc.gov.in/getRecruitDetails