హైదరాబాద్ (ఎప్రిల్ – 06) : తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్సిటిట్యూషన్ రిక్రూట్మెంట్ బోర్డు (TREI – RB) రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గురుకుల పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలలో ఖాళీగా ఉన్న 9,231 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఏప్రిల్ 12 నుండి అధికారిక వెబ్సైట్ లో వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకుని, దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది.
★ ఖాళీల వివరాలు
గురుకుల డిగ్రీ కాలేజీలలో లెక్చరర్, లైబ్రెరియన్, ఫిజికల్ డైరెక్టర్ – 868
గురుకుల జూనియర్ కాలేజీలలో లెక్చరర్, లైబ్రెరియన్, ఫిజికల్ డైరెక్టర్ – 2,008
PGT – 1,276
TGT – 4,020
లైబ్రెరియన్ (స్కూల్) – 434
ఫిజికల్ డైరెక్టర్ (స్కూల్) – 275
డ్రాయింగ్/ ఆర్ట్ టీచర్లు – 134
క్రాప్ట్ ఇన్‌స్ట్రక్ట్రర్/ టీచర్ – 92
మ్యూజిక్ టీచర్లు – 124
దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా
దరఖాస్తు ప్రారంభ తేదీ : ఎప్రిల్ 12 నుంచి