GURUKULA ADMISSIONS : COE – ఇంటర్ ప్రవేశాలకు మరో అవకాశం

హైదరాబాద్ (జూన్ 12): తెలంగాణ ఎస్సీ గురుకులాల్లోని ఇంటర్ (COE) కాలేజీల్లో మిగిలిన సీట్ల భర్తీకి జూన్ 15లోపు దరఖాస్తు చేసుకోవాలని గురుకులాల కార్యదర్శి రోనాల్డ్ రాస్ తెలిపారు.

ఈ ఏడాది పదోతరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ, హెచ్ఈసీ, వొకేషనల్ గ్రూప్ లలో ప్రవేశాలకు దరఖాస్తు ఛేసుకోవచ్చని పేర్కొన్నారు.

◆ వెబ్సైట్ : http://www.tswreis.ac.in