Skip to content
October 1, 2023
BIKKI NEWS

BIKKI NEWS

Educational and Job notifications in telugu

  • Home
  • LATEST NEWS
  • CURRENT AFFAIRS
  • GENERAL KNOWLEDGE
  • JOBS
  • RESULTS
  • TODAY IN HISTORY
  • SPORTS
  • EDUCATION
  • INTERMEDIATE
  • ESSAYS
  • EMPLOYEES NEWS
  • STATISTICAL DATA
  • ESSAYS
  • RESULTS
  • TOP STORIES
Main Menu
LATEST NEWS / TELANGANA

TELANGANA @10 : దశాబ్ది ఉత్సవాల లోగో విడుదల

May 22, 2023September 6, 2023

హైదరాబాద్ (మే – 22) : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది (Telangana formation day celebrations 2023) ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించిన నేపథ్యంలో రాష్ట్ర సాధన నుంచి నేటిదాకా పదేండ్లకు చేరుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రగతి ప్రస్థానాన్ని, తెలంగాణ అస్తిత్వాన్ని ప్రతిబింబించే విధంగా ప్రభుత్వం రూపొందించిన లోగోను ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు సెక్రటేరియట్ లోని తన ఛాంబర్ లో ఈరోజు ఆవిష్కరించారు.

దేశానికే ఆదర్శంగా నిలిచిన తెలంగాణ మోడల్ గా దేశ ప్రజలు ఆదరిస్తున్న రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన కాళేశ్వరం వంటి సాగునీటి ప్రాజెక్టులు, విద్యుత్తు, వ్యవసాయం, మిషన్ భగీరథ, సాంస్కృతిక, యాదాద్రి వంటి ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రాలు, మెట్రో రైలు, టీ-హబ్, డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ సచివాలయం, 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం చిహ్నాలను ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు లోగోలో పొందుపరిచారు.

వీటితోపాటు తెలంగాణ తల్లి, బతుకమ్మ, బోనాలు, పాలపిట్ట, అమరవీరుల స్మారకంతో కూడిన తెలంగాణ అస్తిత్వ చిహ్నాలతో తెలంగాణ ఖ్యాతి మరింత ఇనుమడించేలా తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల లోగో రూపుదిద్దుకుంది.

ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీ హరీశ్ రావు, శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్సీలు శ్రీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, శ్రీ దేశపతి శ్రీనివాస్, శ్రీ పాడి కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీ ఆశన్నగారి జీవన్ రెడ్డి, శ్రీ బాల్క సుమన్, సీఎం ప్రధాన సలహాదారు శ్రీ సోమేశ్ కుమార్, ప్రభుత్వ ప్రధాన సలహాదారు శ్రీ రాజీవ్ శర్మ, సీఎస్ శ్రీమతి శాంతి కుమారి, ఆర్ధికశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ శ్రీ రామకృష్ణారావు, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ శ్రీ కోలేటి దామోదర్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.

  • ASIAN GAMES 2023 : ఒకే ఈవెంట్ లో రజతం‌, కాంస్యం మనవే
  • ADITYA L1 : 9.2 లక్షల కిలోమీటర్ల ప్రయాణించిన ఆదిత్య
  • OCTOBER IMPORTANT DAYS LIST
  • OSCAR : ఆస్కార్ అవార్డులు అందుకున్న భారతీయ చిత్రాలు
  • ZEALANDIA – 8th CONTINENT OF THE EARTH

Related Posts

ASIAN GAMES 2023 : ఒకే ఈవెంట్ లో రజతం‌, కాంస్యం మనవే

September 30, 2023September 30, 2023

ADITYA L1 : 9.2 లక్షల కిలోమీటర్ల ప్రయాణించిన ఆదిత్య

September 30, 2023September 30, 2023

OCTOBER IMPORTANT DAYS LIST

September 30, 2023September 30, 2023

Post navigation

Previous Article ANGANWADI JOBS : 123 అంగన్వాడీ ఉద్యోగాలు
Next Article NTPC JOBS : అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలకై నోటిఫికేషన్

Recent Posts

  • ASIAN GAMES 2023 : ఒకే ఈవెంట్ లో రజతం‌, కాంస్యం మనవే
  • ADITYA L1 : 9.2 లక్షల కిలోమీటర్ల ప్రయాణించిన ఆదిత్య
  • OCTOBER IMPORTANT DAYS LIST
  • OSCAR : ఆస్కార్ అవార్డులు అందుకున్న భారతీయ చిత్రాలు
  • ZEALANDIA – 8th CONTINENT OF THE EARTH
  • POSTAL GDS JOBS : ఆంధ్రప్రదేశ్ రెండో మెరిట్ లిస్ట్ కోసం క్లిక్ చేయండి
  • RBI : 2వేల నోట్ల మార్పిడి గడువు పెంపు
  • VRA REGULARIZATION : కేసు ఉపసంహరణకు ప్రయత్నాలు
  • ASIAN GAMES 2023 : స్క్వాష్ లో స్వర్ణ పథకం
  • DAILY CURRENT AFFAIRS IN TELUGU 29th SEPTEMBER 2023
  • ASIAN GAMES 2023 : టెన్నిస్ మిక్స్‌డ్ డబుల్స్‌లో స్వర్ణం
  • DEPARTMENTAL TEST APPLICATION LINK
  • TS DEPARTMENTAL TESTS FREE CLASSES
  • TS DEPARTMENTAL TESTS : BOOKS LIST
  • EPFO : అధిక పెన్షన్ గడువు పెంపు
  • Small savings Schemes interest rates 2023
  • ADMISSIONS : తెలుగు వర్సిటీ కోర్సులకు దరఖాస్తులు
  • BC OVERSEAS SCHOLARSHIP : గడువు పెంపు
  • TS JOBS : 84 వెటర్నరీ వర్శిటీ ఉద్యోగాలకు ముగుస్తున్న గడువు
  • SANTOOR SCHOLARSHIP : నేటితో ముగుస్తున్న 24వేల స్కాలర్షిప్ గడువు
  • ASAIN GAMES 2023 LIVE UPDATES
  • SSC JOBS : ఇంటర్ తో 7547 ఉద్యోగాలు – ముగుస్తున్న గడువు
  • CPGET 2023 : సీట్ల కేటాయింపు – కళాశాల వివరాలకై క్లిక్ చేయండి
  • చరిత్రలో ఈరోజు సెప్టెంబర్ 30
  • Women’s Reservation Act: చట్టంగా మారిన బిల్లు
  • POSTAL GDS JOBS : తెలంగాణ రెండో మెరిట్ లిస్ట్ కోసం క్లిక్ చేయండి
  • TSPSC : ఆన్లైన్ మాక్ టెస్ట్ రాయడానికి క్లిక్ చేయండి
  • DAILY G.K. BITS IN TELUGU 29th SEPTEMBER
  • DOST 2023 : వేకెన్సీ సీట్స్ కేటాయింపు
  • ASIAN GAMES 2023 : ఒకే ఈవెంట్ లో స్వర్ణం, రజతం‌ మనవే

ASIAN GAMES 2023 LIVE UPDATES

GK BITS
C.A. BITS.

FOLLOW US

  • WhatsApp
  • Telegram
  • Facebook
  • Google
  • Twitter
  • Pinterest
  • LinkedIn
  • Instagram

CATEGORIES

  • ADITYA L1
  • ANDHRA PRADESH
  • ASIAN GAMES 2023
  • AWARDS
  • BUSINESS
  • CHANDRAYAAN 3
  • CURRENT AFFAIRS
  • EDUCATION
  • EMPLOYEES NEWS
  • ESSAYS
  • GENERAL KNOWLEDGE
  • GOOGLE NEWS
  • INTERMEDIATE
  • INTERNATIONAL
  • JOBS
  • LATEST NEWS
  • NATIONAL
  • RESULTS
  • SCHOLARSHIP
  • SCIENCE AND TECHNOLOGY
  • SPORTS
  • STATISTICAL DATA
  • TELANGANA
  • TODAY IN HISTORY
  • TOP STORIES
  • UNCATEGORY
Copyright © 2023 BIKKI NEWS.
Powered by WordPress and HitMag.
error: Content is protected !!