హైదరాబాద్ (జూన్ – 30) : తెలంగాణ రాష్ట్రంలోని జిల్లా కోర్టులలో ప్రాసెస్ సర్వర్ పోస్టుల భర్తీ కోసం వైవా వోస్ (ఇంటర్వ్యూ) లను జులై 1 & 2 వ తేదీలలో నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన కాల్ లెటర్ లను వెబ్సైట్ లో అందుబాటులో (Court – process server jobs interview call letters in telangana) ఉంచారు. కింద ఇవ్వబడిన లింకు ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ప్రాసెస్ సర్వర్ ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూలను 13 జ్యూడిషియల్ కేంద్రాలలో జులై 1 & 2 తేదీలలో నిర్వహించనున్నారు అభ్యర్థులు కాల్ లెటర్ తో పాటు పాస్పోర్ట్ సైజ్ ఫోటో మరియు ఐడెంటిటీ కార్డును తీసుకొని వెళ్ళవలసి ఉంటుంది.