హైదరాబాద్ (జూలై – 01) : తెలంగాణ రాష్ట్ర హైకోర్టు జిల్లా కోర్టుల్లో జూనియర్ అసిస్టెంట్ రికార్డ్ అసిస్టెంట్ ఎగ్జామినర్ ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన పరీక్షా ఫలితాలను (telangana court jobs recruitment results link) ఈరోజు విడుదల చేసింది.
Junior Assistant, Record Assistant, Field Assistant, Examiner – posts results link పోస్టులను తెలంగాణ రాష్ట్ర హైకోర్టు వివిధ జ్యుడీషియరి జిల్లాలలో భర్తీ కోసం నోటిఫికేషన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే
జూనియర్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్, ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టుల కోసం నిర్వహించిన పరీక్షా ఫలితాలను కింద ఇవ్వబడిన లింకు ద్వారా చెక్ చేసుకోవచ్చు.