COURT JOBS : ప్రాసెస్ సర్వర్ ఉద్యోగ ఫలితాల కోసం క్లిక్ చేయండి

హైదరాబాద్ (జూలై – 13) : తెలంగాణ రాష్ట్ర హైకోర్టు 29 జిల్లా కోర్టులలో ప్రాసెస్ సర్వర్ పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన పరీక్షా ఫలితాలను (telangana courts process server jobs recruitment results link) ఈరోజు విడుదల చేసింది.

Process Server పోస్టులను తెలంగాణ రాష్ట్ర హైకోర్టు వివిధ జ్యుడీషియరి జిల్లాలలో భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే

Process server పోస్టుల కోసం నిర్వహించిన పరీక్షా ఫలితాలను కింద ఇవ్వబడిన లింకు ద్వారా చెక్ చేసుకోవచ్చు.

TELANGANA COURT JOBS RESULTS LINK