హైదరాబాద్ (మే – 29) : మహాత్మా జ్యోతి భా పూలే BC GURUKULA RJC CET – 2023 RESUKTS ను మంత్రి గంగుల కమలాకర్ విడుదల చేశారు. సీట్లు పొందిన అభ్యర్థులు జూన్ 10వ తేదీ లోగా నిర్దేశించిన కళాశాలలో అడ్మిషన్ తీసుకోవాలి
బీసీ ఇంటర్ గురుకులాల్లో 2023 -24 విద్యా సంవత్సరం లో ప్రథమ సంవత్సరం ప్రవేశాల కోసం నిర్వహించిన BC GURUKULA RJC CET 2023 RESULTS విడుదలయ్యాయి. ఫలితాలు కోసం కింద ఇవ్వబడిన లింక్ క్లిక్ చేయండి.