RDC CET RESULTS : బీసీ డిగ్రీ గురుకుల ప్రవేశ పరీక్ష ఫలితాల కోసం క్లిక్ చేయండి

హైదరాబాద్ (జూన్ – 08) : మహత్మ జ్యోతిభాపూలే బీసీ గురుకుల డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహించిన పరీక్షా ఫలితాలను (MJPTBCW RDC CET 2023 RESULTS) బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్, ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం విడుదల చేశారు.

రాష్ట్ర వ్యాప్తంగా 14 బీసీ రెసిడెన్షియల్ డిగ్రీ గురుకుల కళాశాలలు కలవు.

MJPTBCW RDC CET 2023 RESULTS