బీసీ కమీషన్ ను నియమించిన తెలంగాణ ప్రభుత్వం

తెలంగాణ రాష్ట్ర బీసీ కమీషన్ ను ప్రభుత్వం నియమించింది. బీసీ కమిషన్ చైర్మన్ గా వకుళాభరణం కృష్ణ మోహన్ ను నియమించారు.

బీసీ కమిషన్ సభ్యులుగా ఉపేంద్ర, కిశోర్ గౌడ్, శుభప్రదపాటిల్ లు నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Follow Us @