TS CETS 2023 : అన్ని ప్రవేశ పరీక్షల షెడ్యూల్స్

BIKKI NEWS : తెలంగాణ రాష్ట్రంలో పాఠశాల స్థాయి నుంచి యూనివర్సిటీ స్థాయి వరకు వివిధ తరగతులు, కోర్సులలో ప్రవేశాల కోసం నిర్వహించే 2023 ప్రవేశ పరీక్షల పూర్తి నోటిఫికేషన్, పూర్తి షెడ్యూలు, ఆన్లైన్ దరఖాస్తు డైరెక్ట్ లింకులు ఒకే చోట అందుబాటులో మీకోసం…

TS EAMCET 2023

దరఖాస్తు గడువు : ఎప్రిల్ – 10
ప్రవేశ పరీక్ష తేదీ : మే – 10 నుంచి 14 వరకు

TS POLYCET 2023

దరఖాస్తు గడువు : ఎప్రిల్ – 24
ప్రవేశ పరీక్ష తేదీ : మే – 17

TS ICET 2023

దరఖాస్తు గడువు : మే – 06
ప్రవేశ పరీక్ష తేదీ : మే – 26, 27

TS ECET 2023

దరఖాస్తు గడువు : మే – 02
ప్రవేశ పరీక్ష తేదీ : మే 20

TS LAWCET & PGLCET 2023

దరఖాస్తు గడువు – ఎప్రిల్ – 06
ప్రవేశ పరీక్ష తేదీ – మే – 25

TS PGECET 2023

దరఖాస్తు గడువు – ఎప్రిల్ – 30
ప్రవేశ పరీక్ష తేదీ – మే 29 నుండి జూన్ 01 వరకు

TS PECET 2023

దరఖాస్తు గడువు : మే – 06
ప్రవేశ పరీక్ష తేదీ : జూన్ – 01 నుంచి 10 వరకు

TS EdCET 2023

దరఖాస్తు గడువు : మే – 06
ప్రవేశ పరీక్ష తేదీ : మే – 18

TS CPGET 2023

దరఖాస్తు గడువు : జూన్ – 11
ప్రవేశ పరీక్ష తేదీ : జూన్ చివరి వారంలో

RJC CET 2023

దరఖాస్తు గడువు : ఎప్రిల్ – 16
ప్రవేశ పరీక్ష తేదీ : మే – 06