త్వరలోనే PRC : మంత్రి హరీష్ రావు

హైదరాబాద్ (సెప్టెంబర్ – 27) : తెలంగాణ రాష్ట్ర ఉద్యోగులకు ‘త్వరలోనే PRC నోటిఫికేషన్ వస్తుందని… మళ్లీ అందరి జీతాలు పెరుగుతాయని మంత్రి హరీశ్ రావు తాండూరులో జరిగిన సభల పేర్కొన్నారు.

KCR మనసును ప్రేమతో గెలవాలని… పోరాటంతో కాదని తెలిపారు. అంగన్వాడీ, ఆశావర్కర్లు జీతాల పెంపుదల కోసం కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలని పేర్కొన్నారు.