Home > EDUCATION > 10th Class > TG 10th – సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్

TG 10th – సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్

BIKKI NEWS (APR. 30) : Telangana 10th supplementary exams 2025 schedule. తెలంగాణ 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు 2025 షెడ్యూల్ ను విద్యాశాఖ విడుదల చేసింది.

Telangana 10th supplementary exams 2025 schedule.

జూన్ 3 నుండి జూన్ 13 వరకు టెన్త్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు.

పరీక్షలను ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:30 వరకు నిర్వహించనున్నారు.

సప్లిమెంటరీ పరీక్షల కోసం ఫీజు చెల్లించడానికి గడువు మే 16 – 2025 నిర్ణయం తీసుకున్నారు. ఫీజు ను సంబంధించిన పాఠశాలలో చెల్లించాలి.

  • ఫస్ట్ లాంగ్వేజ్ / కాంపోజిట్ కోర్స్ – 1 : జూన్ – 03
  • సెకండ్ లాంగ్వేజ్ : జూన్ – 04
  • ఇంగ్లీషు : జూన్ – 05
  • మ్యాథమెటిక్స్ : జూన్ – 06
  • ఫిజికల్ సైన్స్ : జూన్ – 09
  • బయాలజికల్ సైన్స్ : జూన్ – 10
  • సోషల్ స్టడీస్ : జూన్ – 11
  • ఫస్ట్ లాంగ్వేజ్ / కాంపోజిట్ కోర్స్ – 2 / OSSC main language paper – 1 – : జూన్ – 12
  • OSSC main language paper – 2 : జూన్ – 13

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు