హైదరాబాద్ (జూలై – 07) : తెలంగాణ రాష్ట్ర బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ జూన్ లో నిర్వహించిన పదో తరగతి అడ్వాన్సుడ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను (telangana 10th advanced supplementary exam results 2023) ఈరోజు విడుదల చేసింది.
పదవ తరగతి సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను కింద ఇవ్వబడిన లింక్ ద్వారా చెక్ చేసుకోవచ్చు.
TS 10th SUPPLEMENTARY 2023 RESULTS