Home > RESULTS > 10th Results – పదో తరగతి ఫలితాలు విడుదల – డైరెక్ట్ లింక్ ఇదే

10th Results – పదో తరగతి ఫలితాలు విడుదల – డైరెక్ట్ లింక్ ఇదే

BIKKI NEWS (APR. 30) : Telangana 10th results direct link. తెలంగాణ రాష్ట్ర ప‌దవ త‌ర‌గ‌తి ఫ‌లితాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుద‌ల చేశారు.

Telangana 10th results direct link.

కింద ఇవ్వబడిన లింక్ ద్వారా ఫలితాలు నేరుగా విద్యార్థులు చెక్ చేసుకోవచ్చు.

ఈ ఏడాది 5,09,403 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాశారు.

ఈ ఏడాది నుంచి మెమో లో మార్కుల‌తో పాటు స‌బ్జెక్టుల వారీగా గ్రేడ్స్ ప్ర‌క‌టించ‌నున్నారు.

మార్కుల మెమోలపై సబ్జెక్టుల వారీగా రాత పరీక్షలు, ఇంటర్నల్ పరీక్షల మార్కులు, 4 కో- కరిక్యులర్ యాక్టివిటీస్ కు చెందిన మొత్తం మార్కులు, గ్రేడులు పొందుపరచనున్నారు.

TG 10th EXAMS RESULTS 2025 LINK – 1

TG 10th EXAMS RESULTS 2025 LINK – 2

FOLLOW US

@INSTAGRAM

@YOUTUBE

@TELEGRAM

@WHATSAPP

తాజా వార్తలు