తెలంగాణ హరిత నిధి – ఉద్యోగుల జీతం నుండి 300/-

పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా మొక్కల పెంపకం, వాటి సంరక్షణ బాధ్యతను దీర్ఘకాలం కొనసాగించడానికి హరితహారం వంటి కార్యక్రమాలను మరింత మెరుగ్గా కొనసాగించడానికి తెలంగాణక హరిత నిధిని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

ఈ కార్యక్రమానికి వివిధ రూపాలలో నిధులు సేకరించుట లో భాగంగా అన్ని రకాల ప్రభుత్వ మరియు ప్రభుత్వ సంస్థల ఉద్యోగుల నుండి సంవత్సరానికి 300 రూపాయలు వేతనం మినహయిస్తున్నట్లుగా తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వ సంస్థల ఉద్యోగుల వేతనాల నుండి సంవత్సరానికి 1200 రూపాయలు మినహాయించనున్నారు.

Follow Us @