నేటితో ముగియనున్న ఇంటర్ అడ్మిషన్ల గడువు.

తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ జూనియర్ కళాశాలల్లో ప్రథమ సంవత్సరం అడ్మిషన్ల కోసం చివరి తేది ఈరోజుతో ముగియనున్నది. కరోనా నేపథ్యంలో ఇంటర్మీడియట్ బోర్డు గడువు తేదీని డిసెంబర్ 12 వరకు పొడిగించిన విషయం విదితమే.

కావునా పదవ తరగతి ఉత్తీర్ణత సాదించి ఇంకా ఇంటర్మీడియట్ లో అడ్మిషన్ పొందని విద్యార్థులు ఈ రోజు కళాశాలలను సందర్శించి ఆన్లైన్ అడ్మిషన్ పొందవలసి ఉంటుంది.

Follow Us@