ముంబై (సెప్టెంబర్ – 18) : వన్డే ప్రపంచ కప్ కు ముందు ఆస్ట్రేలియతో జరిగే మూడు వన్డేల సిరీస్ కు భారత జట్టును BCCI ప్రకటించింది. మొదటి రెండు వన్డే లకు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ దూరం కానున్నారు. కే ఎల్ రాహుల్ ఈ రెండు వన్డేలకు సారధ్య బాధ్యతలు స్వీకరించనున్నాడు.
మూడో వన్డే కు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ అందుబాటులో ఉంటారు. రోహిత్ శర్మ మూడో వన్డే కు సారథ్యం వహించనున్నాడు.
సెప్టెంబర్ 22 24 27వ తేదీలలో ఈ మూడు వన్డేలు జరగనున్నాయి
◆ Squad for the 1st two ODIs:
KL Rahul (C & WK), Ravindra Jadeja (Vice-captain), Ruturaj Gaikwad, Shubman Gill, Shreyas Iyer, Suryakumar Yadav, Tilak Varma, Ishan Kishan (wicketkeeper), Shardul Thakur, Washington Sundar, R Ashwin, Jasprit Bumrah, Mohd. Shami, Mohd. Siraj, Prasidh Krishna
◆ Squad for the 3rd & final ODI:
Rohit Sharma (C), Hardik Pandya, (Vice-captain), Shubman Gill, Virat Kohli, Shreyas Iyer, Suryakumar Yadav, KL Rahul (wicketkeeper), Ishan Kishan (wicketkeeper), Ravindra Jadeja, Shardul Thakur, Axar Patel*, Washington Sundar, Kuldeep Yadav, R Ashwin, Jasprit Bumrah, Mohd. Shami, Mohd. Siraj