KGBV లలో తాత్కాలిక టీచర్లకై దరఖాస్తుల ఆహ్వానం

నిర్మల్ (ఆగస్టు – 23) : జిల్లాలోని KGBV లలో ఉన్న వివిధ టీచింగ్ ఖాళీలలో తాత్కాలిక పద్ధతిలో పనిచేయుటకు అర్హత కలిగి, ఆసక్తి కలిగిన మహిళా అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరడమైనది.

సంబంధిత సబ్జెక్టులో (Degree/PG & B.Ed.) 50% మార్కులు సాధించి ఉండాలి. ఇట్టి దరఖాస్తుకు సంబంధిత అర్హత ధృవపత్రాలను జతచేసి సంబంధిత KGBV ప్రత్యేక అధికారిణికి తేది: 26/08/2022 లోగా అందజేయాలి.

Follow Us @