ములుగు ఫారెస్ట్ కళాశాలలో ఉద్యోగాలు – TSPSC

హైదరాబాద్ (సెప్టెంబర్ – 19) : తెలంగాణలోని ములుగు జిల్లాలో ఉన్న ఫారెస్ట్ కాలేజ్ & రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ లో ఖాళీగా ఉన్న 27 టీచింగ్ పోస్టుల భర్తీకి TSPSC నోటిఫికేషన్ ను జారీ చేసింది.

◆ ఖాళీల వివరాలు : ప్రొఫెసర్: 02 పోస్టులు, అసోసియేట్ ప్రొఫెసర్ : 04 పోస్టులు, అసిస్టెంట్ ప్రొఫెసర్: 21 పోస్టులు

సబ్జెక్టులు : వైల్డ్ లైఫ్ మేనేజ్మెంట్, నేచురల్ రిసోర్స్ మేనేజ్మెంట్, అగ్రికల్చరల్ ఎకనామిక్స్, ఫారెస్ట్ యుటిలైజేషన్, సాయిల్ సైన్స్ అండ్ అగ్రికల్చరల్ కెమిస్ట్రీ, ట్రీ బ్రీడింగ్ అండ్ ఇంప్రూవ్మెంట్, జియో ఇన్ఫర్మేటిక్స్, అగ్రో ఫారెస్ట్రీ, సీడ్ సైన్స్ & టెక్నాలజీ, ఫారెస్ట్ మేనేజ్మెంట్, అగ్రికల్చరల్ స్టాటిస్టిక్స్, అగ్రో ఫారెస్ట్రీ, బోటనీ, కంప్యూటర్ సైన్స్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంటల్ ఇంజినీరింగ్, ఫారెస్ట్రీ, ఉడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఫారెస్ట్ బయాలజీ, ఫారెస్ట్ జెనెటిక్ రిసోర్సెస్, వైల్డ్ లైఫ్ సైన్స్.

అర్హతలు : పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఎంఎస్సీ, ఎంసీఏ, ఎంటెక్, ఎంవీఎస్సీ, పీహెచ్డీ ఉత్తీర్ణతతో పాటు బోధన, పరిశోధన అనుభవం ఉండాలి.

◆ వయో పరిమితి : 01/07/2022 నాటికి 21 నుంచి 61 ఏళ్ల మధ్య ఉండాలి.

దరఖాస్తు రుసుము : 500/-

GOOGLE NEWSJOB NOTIFICATIONS
CURRENT AFFAIRSGENERAL KNOWLEDGE
EDUCATION NEWSHOME PAGE

◆ ఎంపిక విధానం : అకడమిక్ స్కోర్, అకడమిక్/ రిసెర్చ్ యాక్టివిటీ, బోధన అనుభవం, రిసెర్చ్ పబ్లికేషన్స్, ఇంటర్వ్యూ కమ్ డెమో తదితరాల ఆధారంగా.

◆ ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం : 06-09-2022.

◆ ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ : 27-09-2022.

◆ వెబ్సైట్ : https://www.tspsc.gov.in/website

Follow Us @