NCERT – భారీ వేతనంతో టీచింగ్ ఉద్యోగాలు

న్యూడిల్లీ (అక్టోబర్ – 09) : నేషనల్ కౌన్సిల్ ఆప్ ఎడ్యుకేషనల్ రిసెర్చ్ ట్రైనింగ్ (NCERT) అజ్మేర్, భోపాల్, భువనేశ్వర్, మైసూరు, షిల్లాంగ్ లలో 292 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది.

◆ పోస్టుల వివరాలు : ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, లైబ్రేరియన్, అసిస్టెంట్ లైబ్రేరియన్, ఆఫీస్ మేనేజ్మెంట్/ స్టెనోగ్రఫీ

సబ్జెక్టులు : సైకాలజీ, ఎడ్యుకేషన్, స్టాటిస్టిక్స్, చైల్ డెవలప్మెంట్, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, జువాలజీ, కెమిస్ట్రీ, బోటనీ, స్టాటిస్టిక్స్, సోషియాలజీ, హిస్టరీ, కామర్స్, పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్, జాగ్రఫీ, ఫిజికల్ ఎడ్యుకేషన్, పాపులేషన్ స్టడీస్, హిందీ, ఉర్దూ, ఇంగ్లిషు, సంస్కృతం, కన్నడ, ఒడియా తదితరాలు.

అర్హతలు : సంబంధిత విభాగంలో పీజీ, పీహెచ్‌డీ, నెట్, స్లెట్, సెట్ ఉత్తీర్ణతతో పాటు పరిశోధన/ బోధన అనుభవం ఉండాలి.

◆ జీత భత్యాలు:
ప్రొఫెసర్/ లైబ్రేరియన్ ఖాళీలకు రూ.1,44,200, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులకు రూ.1,31,400, అసిస్టెంట్ ప్రొఫెసర్/ అసిస్టెంట్ లైబ్రేరియన్ ఖాళీలకు రూ.57,700.

◆ దరఖాస్తు రుసుము :1000 (మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది).

GOOGLE NEWSJOB NOTIFICATIONS
CURRENT AFFAIRSGENERAL KNOWLEDGE
EDUCATION NEWSHOME PAGE

◆ ఎంపిక ప్రక్రియ : ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.

◆ ఆన్లైన్ రిజిస్ట్రేషన్, దరఖాస్తుకు చివరి తేది: 28-10-2022.

◆ వెబ్సైట్ : http://recruitment.ncert.gov.in/

Follow Us @