దేశ వ్యాప్తంగా ఉన్న ఆర్మీ స్కూల్స్ లో టీచర్ ఉద్యోగాలు

న్యూడిల్లీ (ఆగస్టు – 27) : దేశ వ్యాప్తంగా ఉన్న 136 ఆర్మీ స్కూల్స్ లో పీజీటీ, టీజీటీ, పీఆర్టీ టీచర్ల భర్తీకి AWES నోటిఫికేషన్ జారీ చేసింది. ఖాళీలు భారీగా ఉండనున్నట్లు సమాచారం. ఖాళీల వివరాలు త్వరలోనే ప్రకటించనున్నారు.

దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా

దరఖాస్తు ప్రారంభ తేదీ : ఆగస్టు – 25 – 2022

దరఖాస్తు చివరి తేదీ : అక్టోబర్ – 05 – 2022

పరీక్ష తేదీ : నవంబర్ 05 & 06 – 2022

ఫలితాలు విడుదల తేదీ : నవంబర్ – 20 – 2022

అర్హతలు : పీజీటీ కి పీజీ మరియు బీఈడీ 50% మార్కులతో…. టిజీటీ కి డిగ్రీ మరియు బీఈడీ 50% మార్కులతో…. పీఆర్టీ కి డిగ్రీ మరియు డీఈడీ 50% మార్కులతో…. ఉండాలి

GOOGLE NEWSJOB NOTIFICATIONS
CURRENT AFFAIRSGENERAL KNOWLEDGE
EDUCATION NEWSHOME PAGE

వయోపరిమితి : 40 సంవత్సరాల లోపు, అనుభవం ఉన్నవారికి 57 సంవత్సరాల లోపు కలిగి ఉండాలి.

ఎంపిక విధానం : ఆన్లైన్ స్క్రీనింగ్ టెస్ట్, మరియు ఇంటర్వ్యూ ఆధారంగా

వెబ్సైట్ https://register.cbtexams.in/AWES/Registration/

పూర్తి నోటిఫికేషన్ : Download Pdf file

Follow Us @