ఆర్మీ స్కూల్స్ లో టీచింగ్ ఉద్యోగాలు

ఆర్మీ స్కూళ్లలో ఖాళీగా ఉన్న 194 రిలీజియస్‌ టీచర్ల పోస్టుల భర్తీకి ఇండియన్‌ ఆర్మీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఇందులో పండిట్‌, గ్రాంథి, పాడ్రే, మౌల్వీ కేటగిరీకి చెందిన ఉద్యోగాలు ఉన్నాయి.

పోస్టులు :: పండిట్‌-180, గ్రాంథి-5, మౌల్వీ-6, బోధ్‌ మాంక్‌‌-1, పాడ్రే-2 చొప్పున ఖాళీలు ఉన్నాయి.

అర్హతలు :: ఒక్కో పోస్టుకు ఒక్కోవిధంగా అర్హతలు ఉన్నాయి. అభ్యర్థులు 25 నుంచి 34 సంవత్సరాలలోపు వారై ఉండాలి.

ఎంపిక పద్దతి :: దేహ దారుఢ్య పరీక్ష, రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా.

దరఖాస్తు ప్రారంభ తేదీ :: జనవరి 11

చివరి తేదీ :: ఫిబ్రవరి 9

రాతపరీక్ష :: జూన్‌ 27

వెబ్సైట్‌ ::

http://www.joinindianarmy.nic.in

Follow Us@