జిల్లాల వారీగా మోడల్ స్కూల్ టీచర్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం – ఖాళీలు వివరాలు

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 194 మోడల్ స్కూళ్లలో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను అవర్లీ బేసిస్ పద్దతిలో 2021 – 22 విద్యాసంవత్సరానికి భర్తీ చేసేందుకు సంబంధిత పాఠశాల ప్రిన్సిపల్ దరఖాస్తులు ఆహ్వనిస్తున్న విషయం తెలిసిందే. PGT, TGT మరియు ఫిజికల్ డైరెక్టర్ వంటి పోస్టులు ఖాళీగా ఉన్నాయి. TGT పోస్ట్ కు డిగ్రీ , బీఈడీ., PGT పోస్టుకు పీజీ, బీఈడీ లు అర్హతలుగా ఉన్నాయి.

జగిత్యాల జిల్లా

★ కండ్లపల్లి మోడల్ స్కూల్ :

★ ఖాళీలు :: PGT (ఇంగ్లీష్)… TGT (తెలుగు, హిందీ, సైన్స్)

★ చివరి తేదీ :: అక్టోబర్ – 29లోపు పాఠశాలలో నేరుగా దరఖాస్తు చేసుకోవాలి.

★ మేడిపల్లి మోడల్ స్కూల్ :

★ ఖాళీలు :: PGT (ఇంగ్లీష్, తెలుగు, కామర్స్, సివిక్స్, జువాలజీ)… TGT ( హిందీ)

★ చివరి తేదీ :: అక్టోబర్ – 28లోపు పాఠశాలలో నేరుగా దరఖాస్తు చేసుకోవాలి.

★ మేడిపల్లి మోడల్ స్కూల్ :

★ ఖాళీలు :: PGT (తెలుగు, కామర్స్, బోటనీ, జువాలజీ)… TGT ( హిందీ(2), తెలుగు)

★ చివరి తేదీ :: అక్టోబర్ – 28లోపు పాఠశాలలో నేరుగా దరఖాస్తు చేసుకోవాలి.

రంగారెడ్డి జిల్లా

★ మహేశ్వరం మోడల్ స్కూల్ :

★ ఖాళీలు :: PGT (తెలుగు, ఇంగ్లీష్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, సివిక్స్, ఎకానమిక్స్, మ్యాథ్స్ కామర్స్, బోటనీ, జువాలజీ)

★ చివరి తేదీ :: అక్టోబర్ – 27లోపు పాఠశాలలో నేరుగా దరఖాస్తు చేసుకోవాలి.(9849746567,9603150011 సంప్రదించండి)

సిద్దిపేట జిల్లా

★ మిరుదొడ్డి మోడల్ స్కూల్ :

★ ఖాళీలు :: PGT (తెలుగు, ఇంగ్లీష్, గణితం)… TGT ( తెలుగు, ఇంగ్లీష్, హిందీ, సోషల్)

★ చివరి తేదీ :: అక్టోబర్ – 28 లోపు పాఠశాలలో నేరుగా దరఖాస్తు చేసుకోవాలి.

★ గజ్వేల్ మోడల్ స్కూల్ :

★ ఖాళీలు :: పొలిటికల్ సైన్స్, గణితం, కామర్స్, హిందీ

★ చివరి తేదీ :: అక్టోబర్ – 29 లోపు పాఠశాలలో నేరుగా దరఖాస్తు చేసుకోవాలి.

★ ఎల్లంపల్లి మోడల్ స్కూల్ :

★ ఖాళీలు :: PGT (తెలుగు)… TGT (హిందీ)

★ చివరి తేదీ :: అక్టోబర్ – 27 లోపు పాఠశాలలో నేరుగా దరఖాస్తు చేసుకోవాలి.

జనగామ జిల్లా

★ లింగాల ఘనపురం మోడల్ స్కూల్ :

★ ఖాళీలు :: తెలుగు, సైన్స్, సివిక్స్

★ చివరి తేదీ :: పాఠశాలలో నేరుగా దరఖాస్తు చేసుకోవాలి.(9676959203 సంప్రదించండి)

Follow Us @