CJLs కు ఎప్రిల్ నుండి TDS విధించాలి – కమీషనరేట్

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న కాంట్రాక్టు జూనియర్ అధ్యాపకుల యొక్క వేతనం నుండి 10 శాతం టీడీఎస్ ను 1961 ఆదాయపన్ను చట్టం లోని 194 (J) సెక్షన్ ప్రకారం ఏప్రిల్ 2021 నుంచి మినహాయించాలని ఇంటర్మీడియట్ కమిషనరేట్ నిర్ణయం తీసుకుంది.

దీనిమీద డీఐఈవో లకు , నోడల్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలను జారీ చేసింది.

Follow Us @