నేటి ఇంటర్ పరీక్ష పేపర్ల సెట్ విడుదల

హైదరాబాద్ :: తెలంగాణ రాష్ట్రంలోని ప్రథమ సంవత్సరం ఇంటర్ పరీక్షల్లో భాగంగా నవంబర్ – 01 – 2021న జరగబోయే రసాయన శాస్త్రం -1, కామర్స్ -1 పరీక్షలను SET – ” C ” తో నిర్వహించాలని ఇంటర్మీడియట్ బోర్డు …

Read More

రేపటి నుండి ఆన్లైన్ లో ఇంటర్మీడియట్ హల్ టిక్కెట్లు – ఇక్కడ డౌన్లోడ్ చేసుకోండి

ఇక్కడ హల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోండి (అక్టోబర్ – 19 సాయంత్రం 5 గంటల నుండి) ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పరీక్షలు అక్టోబర్ 25 నుండి నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్టోబర్ 19 సాయంత్రం ఐదు గంటల నుండి …

Read More

ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలకు సిద్ధం – ఒమర్ జలీల్

కోవిడ్ మహమ్మారి మరియు లాక్‌డౌన్ కారణంగా 2020 – 21 విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్ ప్రత్యక్షంగా తరగతులు నిర్వహించలేకపోయిన నేపథ్యంలో అక్టోబర్ 25 నుండి ప్రస్తుతం ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు ప్రథమ సంవత్సరం పరీక్షలు నిర్వహించనున్న నేపథ్యంలో పూర్తి ఏర్పాట్లు …

Read More

ఇంటర్ వొకేషనల్ పరీక్షల షెడ్యూల్ విడుదల

ఈరోజు ఇంటర్మీడియట్ ఒకేషనల్ కోర్సులకు సంబంధించి ప్రథమ సంవత్సరం పరీక్షల షెడ్యూల్ ను ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించింది. ఈ పరీక్షలు అక్టోబర్ 25న ప్రారంభమై అక్టోబర్ 31 ముగియనున్నాయి. పరీక్షల సమయం ఉదయం 9.00 గంటల నుండి మధ్యాహ్నం 12.00 గంటల …

Read More

ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు – పలు సందేహలు : రామకృష్ణ గౌడ్

ప్రస్తుతం ప్రథమ సంవత్సరం పరీక్షలు నిర్వహిస్తే అకాడమిక్ క్యాలెండర్ దెబ్బతినే అవకాశం. ఇంటర్నల్ పరీక్షలతో మార్కులు కేటాయింపు మంచిది పూర్తి గందరగోళం లో ప్రస్తుత సెకండీయర్ విద్యార్థులు ప్రస్తుతము ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు ప్రథమ సంవత్సరం పరీక్షలు నిర్వహించాలనే ఆలోచన …

Read More

ఇంటర్ ఆన్లైన్ మార్కుల మెమోల విడుదల తేదీ ఎప్పుడంటే.?

ఇంటర్మీడియట్ విద్యార్థులు మార్కుల మెమోలను (షార్ట్‌ మెమో) జూలై 1వ తేదీ మధ్యాహ్నం 2 గంటల తరువాత బోర్డు వెబ్సైట్‌ నుంచి డౌన్లోడ్‌ చేసుకునేలా ఇంటర్‌ బోర్డు చర్యలు చేపట్టింది. విద్యార్థుల పాస్‌ మెమోల్లో ఏమైనా తప్పులు దొర్లితే 040–24600110 ఫోన్‌ …

Read More

ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షలు వాయిదా – ఇంటర్ బోర్డ్

కరోనా సెకండ్ వేవ్ కారణంగా తెలంగాణ రాష్ట్రంలోని జూనియర్ కళాశాల లు మూతబడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 2021 ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ లో భాగంగా జరిగే ప్రాక్టికల్ పరీక్షలు ( జనరల్ & ఒకేషనల్) ఏప్రిల్ 7 నుంచి …

Read More

ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల పీజు వివరాలు

తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డ్ ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు 2021 కు షెడ్యూల్ ను మరియు పరీక్ష ఫీజు చెల్లించడానికి తేదీలను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జనరల్ వోకేషనల్ విభాగంలో ప్రధమ మరియు ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ప్రైవేట్ విద్యార్థులకు, …

Read More

ఇంటర్మీడియట్ పరీక్ష పీజు తేదీలను ప్రకటించిన బోర్డ్.

తెలంగాణలోని జూనియర్ కళాశాలల్లో చదువుతున్న ఇంటర్మీడియట్ విద్యార్థులకు వార్షిక పరీక్షలు 2021 కొరకు పరీక్ష ఫీజు చెల్లించుటకు తేదీలను ప్రకటిస్తూ ఇంటర్మీడియట్ బోర్డు ఒక ప్రకటన విడుదల చేసింది. ఇంటర్మీడియట్ మొదటి, రెండవ సంవత్సరం చదువుతున్న జనరల్ అండ్ వోకేషనల్ గ్రూపులకు …

Read More

30% తొలగించబడిన ప్రాక్టికల్ సిలబస్

తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు 30 శాతం తగ్గించిన ఇంటర్ ప్రాక్టికల్స్ సిలబస్ ను విడుదల చేసింది. 2021 ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు బోటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ల యందు 30శాతం తొలగించిన సిలబస్ కింది విధంగా ఉండనుంది. 30% తొలగించిన …

Read More