పాత అతిధి అధ్యాపకులకు ప్రాధాన్యత ఇవ్వండి – కమీషనర్ ఒమర్ జలీల్

తెలంగాణ రాష్ట్రంలోని 405 ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 2021 – 22 విద్యాసంవత్సరానికి గాను గత సంవత్సరం పని చేసినటువంటి అతిధి అధ్యాపకులను ప్రాధాన్యత ఇవ్వాలని ఇంటర్మీడియట్ కమీషనర్ సయ్యద్ ఒమర్ జలీల్ జిల్లా ఇంటర్ విద్యా అధికారులు, ప్రిన్సిపాల్ లకు …

Read More

పాత అతిథి అధ్యాపకుల కొనసాగింపు.!

హర్షం వ్యక్తం చేసిన 1145 సంఘం తెలంగాణ రాష్ట్రంలోని 405 ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 2021-22 విద్యాసంవత్సరానికి గాను గత సంవత్సరం పని చేసినటువంటి అతిధి అధ్యాపకులను యధావిధిగా కొనసాగించాలని ఇంటర్మీడియట్ కమీషనర్ గారు జిల్లా ఇంటర్ విద్యా అధికారులకు మౌఖిక …

Read More

గెస్ట్ జూనియర్ లెక్చరర్ లను నియమించాలని ఉత్తర్వులు

ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులను వెంటనే అందుబాటులో ఉన్న అభ్యర్థుల చేత “అతిథి” పద్దతిలో అధ్యాపకులను నియమించాలని ఉన్నత విద్యా శాఖ ఇంటర్మీడియట్ బోర్డుకు ఆదేశాలు జారీ చేసింది. 2021 – 22 విద్యా సంవత్సరంలో మిగిలిన …

Read More

గెస్ట్ లెక్చరర్ శీను నాయక్ కుటుంబానికి ఆర్దిక సహాయం చేసిన మధుసూదన్ రెడ్డి

ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ అచ్చంపేటకు చెందిన గెస్ట్ జూనియర్ లెక్చరర్ శీను నాయక్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు ఈ రోజు ఇంటర్విద్యా జేఏసీ చైర్మైన్ పి. మధుసూదన్ రెడ్డి అధ్వర్యంలో గెస్ట్ లెక్చరర్ ల బృందం పరామర్శించారు. ఈ సందర్భంగా శీను నాయక్ …

Read More

గెస్ట్ లెక్చరర్ల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి

ఆత్మహత్యలు పరిష్కారం కాదు.. గెస్ట్ లెక్చరర్లు సంయమనం పాటించాలి ఆత్మహత్యాయత్నం చేసుకున్న శ్రీనివాస్ ను పరామర్శించిన ఇంటర్ విద్యా పరిరక్షణ సమితి, గెస్ట్ లెక్చరర్ల సంఘం ఆర్థిక సహాయం అందజేసి కుటుంబసభ్యులకు అండగా నిలిచిన సంఘం నాయకులు గెస్ట్ జూనియర్ లెక్చరర్ల …

Read More

గెస్ట్ లెక్చరర్ ఆత్మహత్య యత్నం.!

నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట తాలూకా కొండనాగుల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గత 4 సంవత్సరాలుగా కామర్స్ అతిథి అధ్యాపకుడిగా పని చేస్తున్న కాట్రావత్ శ్రీనివాస్ నాయక్ (31) ఉరి వేసుకొని ఆత్మహత్య యత్నం చేసుకున్నాడని గెస్ట్ లెక్చరర్ ల సంఘ …

Read More

త్వరలో విధులలోకి అతిథి అధ్యాపకులు.!

ప్రభుత్వ జూనియర్ కళాశాల లో పని చేస్తున్న అతిథి జూనియర్ అధ్యాపకులను రెన్యువల్ చేస్తూ వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని అతిథి జూనియర్ అధ్యాపకుల గౌరవ అధ్యక్షులు డా. మధుసూదన్ రెడ్డి, ప్రిన్సిపాల్ సంఘము ప్రధాన కార్యదర్శి కే కృష్ణ కుమార్ …

Read More

పని చేసిన జీతం రాక.. రెన్యువల్ కాకపోవటంతో గెస్ట్ లెక్చరర్ ఆత్మ హత్య

ఉద్యోగ భద్రతా లేక బలవన్మరణం 1658 మంది అతిథి అధ్యాపకుల మనోవేదన నిలిచి పోరాడాలని పిలుపునిచ్చిన యూనియన్ నాయకులు నాగర్ కర్నూల్ జిల్లా వెల్ధండ జూనియర్ కళాశాలలో బోటని గెస్టు లెక్చరర్ గా పని చేస్తున్న గణేష్ 18 నెలలైన జీతాలు …

Read More

అతిథి అధ్యాపకులను విధుల్లోకి తీసుకోవాలి – ఎస్.కె. యాకూబ్ పాషా

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 405 ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 6006 అధ్యాపకుల పోస్టులు ఉండగా అందులో 1658 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గత 8 సంవత్సరాలుగా (2013 నుండి) అతిథి అధ్యాపకులతో నెట్టుకు వచ్చినా ప్రభుత్వం ఈ విద్యాసంవత్సరం నుండి కేవలం …

Read More

ప్రభుత్వ జూనియర్ కళాశాలల గెస్ట్ లెక్చరర్లను విధులలోకి తీసుకోవాలి – దామెర, దార్ల

2152 గెస్ట్ లెక్చరర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దామెర ప్రభాకర్, ప్రధాన కార్యదర్శి దార్ల భాస్కర్ కరోనా వైరస్ ప్రభావం కారణంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఆగిపోయిన ప్రత్యక్ష తరగతులను 2021-22 విద్యాసంవత్సరం లో సెప్టెంబర్ 1 నుండి ప్రారంభిస్తున్న క్రమంలో …

Read More