
AP NEWS : ఉద్యోగులకు ఫేస్ రికగ్నిషన్ హజరు తప్పనిసరి
విజయవాడ (డిసెంబర్ – 26) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఫేస్ రికగ్నిషన్ హాజరు అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఉత్తర్వులు జారీ చేసింది. అన్ని కేడర్ ల ఉద్యోగులకు ఫేస్ రికగ్నిషన్ హజరు తప్పనిసరి చేయాలని …
AP NEWS : ఉద్యోగులకు ఫేస్ రికగ్నిషన్ హజరు తప్పనిసరి Read More