
TSPSC : ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ పోస్టుల తుది ‘కీ’ విడుదల
హైదరాబాద్ (ఫిబ్రవరి – 16) : తెలంగాణ స్త్రీ, శిశు సంక్షేమశాఖలో ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ (E.O.) పోస్టుల భర్తీకి నిర్వహించిన పరీక్ష తుది ‘కీ’ ని టీఎస్పీఎస్సీ బుధవారం విడుదల చేసింది. జనవరి 8న రాత పరీక్ష నిర్వహించగా అదేనెల 20న …
TSPSC : ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ పోస్టుల తుది ‘కీ’ విడుదల Read More