ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులు ఈ బోర్డు పరీక్షలు తప్పనిసరిగా వ్రాయాలి

హైదరాబాద్ (ఫిబ్రవరి – 25) : ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ఇంటర్ బోర్డు నిర్వహించే రెండు పరీక్షలను తప్పకుండా రాయవలసి ఉంటుంది. ఈ పరీక్షలకు గైర్హాజరు అయితే ప్రథమ, ద్వితీయ సంవత్సరం అన్ని సబ్జెక్టులు పాస్ అయినప్పటికీ మెమో …

ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులు ఈ బోర్డు పరీక్షలు తప్పనిసరిగా వ్రాయాలి Read More