PSLV C52 ప్రయోగం విజయవంతం

పోలార్ లాంచ్ శాటిలైట్ వెహికల్ (పీఎస్ఎల్వీ) సీ52 మూడు ఉపగ్రహాలతో సోమవారం తెల్లవారు జామున 5.59 నిముషలకు నింగిలోకి విజయవంతంగా దూసుకెళ్లింది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష ప్రయోగశాల నుంచి ప్రయోగించిన ఈ రాకెట్ లాంచ్ విజయవంతం అయింది. …

PSLV C52 ప్రయోగం విజయవంతం Read More