టెస్ట్ క్రికెట్ లో అత్యధిక వికెట్ల జాబితాలో కుంబ్లేను వెనక్కు నెట్టిన బౌలర్ ఎవరు.?

ఇంగ్లండ్‌ సీనియర్‌ ఫాస్ట్ బౌలర్ జేమ్స్‌ అండర్సన్‌ (621*) భారత లెజెండరీ స్పిన్నర్ అనిల్‌ కుంబ్లే(619)ను అత్యధిక టెస్ట్ వికెట్లు తీసుకున్న బౌలర్ల జాబితాలో అధిగమించాడు. గురువారం కోహ్లి (0)ని ఔట్‌ చేయడం ద్వారా 619 వికెట్లతో కుంబ్లే సరసన నిలిచిన …

టెస్ట్ క్రికెట్ లో అత్యధిక వికెట్ల జాబితాలో కుంబ్లేను వెనక్కు నెట్టిన బౌలర్ ఎవరు.? Read More