ఇంటర్ లో ఎంపీసీ చదవకున్న ఇంజనీరింగ్ కు అర్హులే – AICTE

ఇంజినీరింగ్‌ కోర్సులో చేరాలంటే ఇంటర్‌లో తప్పనిసరిగా చదవాల్సిన సబ్జెక్టులు గణితం, భౌతికశాస్త్రం, రసాయనశాస్త్రం చదవాలి అంటే MPC గ్రూప్ చదవాలి. కానీ ఇకనుంచి ఇంటర్‌లో ఈ కోర్సులను చదవకున్నా ఇంజినీరింగ్‌లో చేరొచ్చు. 10+2 స్థాయిలో ఏ కోర్సులు చదివినా ఇంజినీరింగ్‌లో చేరేలా …

ఇంటర్ లో ఎంపీసీ చదవకున్న ఇంజనీరింగ్ కు అర్హులే – AICTE Read More