ESIC JOBS : 6,400 ఖాళీల భర్తీకి కేంద్రం చర్యలు

న్యూడిల్లీ (డిసెంబర్ – 25) : ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ESIC) మొత్తం 6,400 ఖాళీలను భర్తీ చేయడానికి చర్యలు చేపడుతున్నట్లు కార్మిక మంత్రి భూపేందర్ యాదవ్ పేర్కొన్నారు. ఇందులో 2,000కు పైగా డాక్టర్లు, ఉపాధ్యాయ సిబ్బంది ఉన్నారని పేర్కొన్నారు. …

ESIC JOBS : 6,400 ఖాళీల భర్తీకి కేంద్రం చర్యలు Read More