తెలంగాణ పీఈసెట్ దరఖాస్తుల గడువు పెంపు

హైదరాబాద్ (ఆగస్టు 31) : DPEd, BPEd కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీఎస్ ఫిజికల్ ఎడ్యుకేషన్ సెట్ (TSPECET – 2022) దరఖాస్తుల గడువును రూ.500 ఆలస్య రుసుముతో సెప్టెంబర్ 5 వరకు పొడిగించినట్టు కన్వీనర్ ప్రొఫెసర్ వీ సత్యనారాయణ …

తెలంగాణ పీఈసెట్ దరఖాస్తుల గడువు పెంపు Read More