
Lunar Eclipse : నేడు సంపూర్ణ చంద్రగ్రహణం
హైదరాబాద్ (నవంబర్ – 08) : నేడు అంతరిక్షంలో సంపూర్ణ చంద్రగ్రహణం (Moon eclipse) ఎర్పడనుంది. మద్యహ్నం 2.39 గంటలకు ప్రారంభమై.. సాయంత్రం 6.19 గంటలకు పూర్తి కానుంది. సాయంత్రం 4.29 గంటలకు చంద్రుడు పూర్తిగా కనిపించకుండా (complete lunar eclipse) …