POLYTECHNIC : బ్యాక్‌లాగ్స్ పరీక్షలకు అవకాశం – SBTET

హైదరాబాద్ (మార్చి – 09) : తెలంగాణ రాష్ట్రంలో పాలిటెక్నిక్ డిప్లొమాలో బ్యాక్ లాగ్స్ ఉన్న పాత విద్యార్థులు పరీక్షలు రాసుకునేందుకు రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణ మండలి(SBTET) అవకాశం ఇచ్చింది. డిప్లొమాలో చేరిన వారు ఆరు సంవత్సరాలలోపు ఉత్తీర్ణులు కావాలి. …

POLYTECHNIC : బ్యాక్‌లాగ్స్ పరీక్షలకు అవకాశం – SBTET Read More