పాలిసెట్ తో ఉద్యాన డిప్లొమా కోర్సులకు దరఖాస్తులు

హైదరాబాద్ (సెప్టెంబర్ – 10) : సిద్దిపేట జిల్లా ములుగులోని శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం (skltshu) రెండేళ్ల ఉద్యాన డిప్లొమా కోర్సుల ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. పదో తరగతి పాసై పాలీసెట్ – 2022లో అర్హత …

పాలిసెట్ తో ఉద్యాన డిప్లొమా కోర్సులకు దరఖాస్తులు Read More