TS GOVT : ఉద్యోగులకు డీ.ఏ. పెంపు

హైదరాబాద్ (జనవరి – 23) : తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న DA/DRని 17.29% నుండి 20.02% వరకు సవరించడం ద్వారా ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాల్సిన D.A. (డియర్‌నెస్ అలవెన్స్) మరియు రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లకు D.R.(డియర్‌నెస్ రిలీఫ్‌ను) 2.73% పెంచింది. …

TS GOVT : ఉద్యోగులకు డీ.ఏ. పెంపు Read More