
రేపటి నుంచి ఇంటర్ కళాశాలలకు దసరా సెలవులు
హైదరాబాద్ (అక్టోబర్ – 01) : తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు, కేజీబీవి, మోడల్ స్కూల్ యొక్క ఇంటర్మీడియట్ కళాశాలలకు అక్టోబర్ 2 నుండి 9 వరకు దసరా సెలవులు ప్రకటిస్తూ ఇంటర్మీడియట్ బోర్డు నిర్ణయం తీసుకుంది. కళాశాలలు తిరిగి అక్టోబర్ …
రేపటి నుంచి ఇంటర్ కళాశాలలకు దసరా సెలవులు Read More